ఖుర్ఆన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనల ఆధారంగా ఈ పుస్తకంలో ప్రళయ ఘడియ చిహ్నాల గురించి చక్కగా వివరించబడింది. రచయిత జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ గారు చాలా కష్టపడి, అనేక ప్రామాణిక ఆధారాలతో ఈ విషయాలను మన ముందుకు తీసుకు వచ్చారు. సమయం మించి పోక ముందే ప్రతి ఒక్కరూ తమ తమ జీవితాల్ని సరిదిద్దుకోవటానికి ఉపయోగపడే ఒక మంచి పుస్తకం.
అదిగో! ప్రళయం దగ్గరకు వచ్చేస్తోంది - (తెలుగు)
ఏనాడూ వమ్ము కాని గాఢనమ్మకం - (తెలుగు)
దీనిలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిజాయితీ గురించి వివరించబడింది.
ఖుర్ఆన్ రచయిత ఎవరు? - (తెలుగు)
ఖుర్ఆన్ రచయిత ఎవరు అనే అతి ముఖ్యమైన విషయాన్ని ఈ పుస్తకం ప్రామాణిక ఆధారాలతో, చాలా చక్కగా చర్చించినది. నిష్పక్షపాతంగా దీనిలోని విషయాలను గురించి లోతుగా ఆలోచిస్తే, అసలు సత్యాన్ని గ్రహించటం తేలికవుతుంది. దాని ద్వారా ఇరపరలోక సాఫల్యాల మార్గాన్ని కనుగొంటారు. ఇన్షా అల్లాహ్.
ఇస్లామీయ క్విజ్ – నాలుగవ స్థాయి - (తెలుగు)
పిన్నలు – పెద్దలు తమ ఇస్లామీయ జ్ఞానాన్ని పరీక్షించుకోవటానికి ఈ క్విజ్ ప్రశ్నలు – జవాబులు చాలా బాగా ఉపయోగపడతాయి.
ఇస్లామీయ క్విజ్ – ఐదవ స్థాయి - (తెలుగు)
పిన్నలు – పెద్దలు తమ ఇస్లామీయ జ్ఞానాన్ని పరీక్షించుకోవటానికి ఈ క్విజ్ ప్రశ్నలు – జవాబులు చాలా బాగా ఉపయోగపడతాయి.
ఇస్లామీయ క్విజ్ – ఆరవ స్థాయి - (తెలుగు)
పిన్నలు – పెద్దలు తమ ఇస్లామీయ జ్ఞానాన్ని పరీక్షించుకోవటానికి ఈ క్విజ్ ప్రశ్నలు – జవాబులు చాలా బాగా ఉపయోగపడతాయి.
ఇస్లామీయ క్విజ్ – మూడవ స్థాయి - (తెలుగు)
పిన్నలు – పెద్దలు తమ ఇస్లామీయ జ్ఞానాన్ని పరీక్షించుకోవటానికి ఈ క్విజ్ ప్రశ్నలు – జవాబులు చాలా బాగా ఉపయోగపడతాయి.
ప్రళయ సంకేతాలు - (తెలుగు)
కొన్ని ప్రళయ దిన చిహ్నాల గురించి ఈ చిరు పుస్తకంలో రచయిత ప్రామాణిక ఆధారాలతో తెలిపినారు.
ధర్మపరమైన నిషేధాలు - (తెలుగు)
107 ధర్మపరమైన నిషేధాల గురించి ఈ పుస్తకంలో వివరంగా చర్చించబడింది. ఈ ప్రాపంచిక జీవితాన్ని సరిదిద్దుకుని, ధార్మిక నిషేధ ఆచరణలకు దూరంగా ఉంటూ, ఇహపరలోకాలలో సాఫల్యం పొందటానికి మనకు ఇవి బాగా ఉపయోగపడతాయి.
అంతిమదినం యొక్క 50 చిహ్నాలు - (తెలుగు)
ఈ ప్రాపంచిక జీవితం ఎంత చిన్నదో మరియు తీర్పుదినం ఎంత దగ్గరలో ఉందో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులకు వివిరంగా బోధించారు. ఆయన అంతిమ దినం గురించి అనేక చిహ్నాలను సూచించారు. వాటిలో కొన్ని జరిగిపోయినాయి. మరికొన్ని జరుగుతున్నాయి. మిగిలినవి భవిష్యత్తులో జరగ బోతున్నాయి. ఆ అంతిమ దినం కొరకు కష్టపడి తయారు కావాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులకు మరియు మనకు జ్ఞాపకం....
ఖులఫాయె రాషిదీన్ - (తెలుగు)
సన్మార్గంపై జీవిస్తూ ప్రఖ్యాతి చెందిన ముందుతరం నలుగురు ముస్లిం పరిపాలకుల గురించి ఇక్కడ క్లుప్తంగా వివరించబడింది.
జీవహింస - (తెలుగు)
ఈ వీడియోలో జీవహింస గురించి ప్రజలలో ఉన్న అపోహలు దూరమయ్యే విధంగా ప్రామాణిక ఆధారాలతో UIRC జనరల్ సెక్రటరీ సోదరుడు సిరాజుర్రహ్మాన్ గారు నెల్లూరు పట్టణంలో ఏర్పాటు చేయబడిన సభలో చాలా చక్కగా వివరించారు. దీని ఏర్పాటులో నెల్లూరు పట్టణానికి చెందిన జనాబ్ అబ్దుల్ కరీమ్ గారి కృషిని మరియు ఇతర సోదరుల కృషిని అల్లాహ్ స్వీకరించుగాక!

API



