ఈ పుస్తకంలో జీసస్ (ఈసా అలైహిస్సలాం) యొక్క అసలు సందేశం – బైబిలు మరియు ఖుర్ఆన్ వెలుగులో చాలా స్పష్టంగా, నిష్పక్షపాతంగా చర్చించబడినది.
జీసస్ అసలు సందేశం - (తెలుగు)
సత్యప్రియులకు - (తెలుగు)
ఈ వ్యాసం సత్యప్రియులైన క్రైస్తవులను ఉద్ధేశించి వ్రాయబడినది. ఇందులో వారిని మానవుడు పుట్టడమే ఒక పాపం, యేసు దేవుడి ఏకైక కుమారుడు, యేసు మానవులను కాపాడటానికి అవతరించాడనే మూడు వాదనలు ఎంత అబద్ధమైనవో బైబిల్ దివ్యగ్రంథం ద్వారా నిరూపిస్తుంది. చివరిగా ఆలె ఇమ్రాన్ లోని 64వ వచనం తో ముగిస్తుంది.
ప్రవక్తలను మరియు సందేశహరులను అల్లాహ్ ఈ ప్రపంచానికి ఎందుకు పంపెను అనే విషయం ఈ వ్యాసంలో స్పష్టంగా చర్చించబడెను.
ఈ పుస్తకం జీసస్ మరియు ముహమ్మద్ గురించి క్రైస్తవులలో ఉన్న అనేక అపోహలను ప్రామాణిక ఆధారాలతో దూరం చేస్తున్నది. సత్యం తెలుసుకోగోరిని ప్రతి ఒక్కరికీ ఇది ప్రయోజనం చేకూర్చును.
ప్రవక్త ఇబ్రహీం అలైహిస్సలామ్ - (తెలుగు)
ప్రవక్త ఇబ్రహీం అలైహిస్సలాం జీవిత చరిత్ర - క్లుప్తంగా
దైవాజ్ఞల్ని తప్పక పాటించాలి - (తెలుగు)
ఈ ఉపన్యాసంలో షేఖ్ ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు దైవజ్ఞల్ని తప్పక పాటించ వలసిన ఆవశ్యకత గురించి చాలా స్పష్టంగా, సూటీగా వివరించారు.
ఇస్లాం యొక్క సందేశహరులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం
ఇస్లాం ధర్మంలో ప్రవక్తత్వం - (తెలుగు)
అసలు ప్రవక్తత్వం అంటే ఏమిటి అనే విషయాన్ని ఈ కరపత్రం చరిస్తున్నది. ప్రవక్తలందరూ అందజేసిన దివ్యసందేశం ఒక్కటే - కేవలం అల్లాహ్ మాత్రమే సకల ఆరాధనలకు అర్హుడు. తమ ప్రవక్తత్వాన్ని నిరూపించుకోవడానికి అల్లాహ్ ఆజ్ఞతో ప్రవక్తలందరూ కొన్ని మహిమలు చేసి చూపారు.
ఈ వీడియోలో మర్యం కుమారుడైన ఈసా అలైహిస్సలాం గురించిన అసలు వాస్తవికత ఏమిటి అనే అనే ముఖ్య విషయం పై గుంటూర్ పట్టణంలోని సెంటర్ ఫర్ ఫైనస్ మెసేజ్ టు మాన్ కైండ్ అనే ధర్మప్రచార సంస్థకు చెందిన ప్రముఖ ఉపన్యాసకులు జనాబ్ అబ్దుర్రహ్మాన్ గారు ఖుర్ఆన్ మరియు సున్నతుల ప్రామాణిక ఆధారాలతో చాలా చక్కగా వివరించారు.
ప్రవక్త మూసా అలైహిస్సలాం - (తెలుగు)
క్లుప్తంగా ప్రవక్త మూసా అలైహిస్సలాం గురించి ....
దీనిలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలోని కొన్ని ముఖ్య ఘటనలు ఉదాహరణకు ఆయన ప్రయాణం, వర్ణన, మాటతీరు, ఇంటివారితో మెలిగే తీరు, బంధువులతో వ్యవహరించే సరళి, ఇంటిలో ఎలా ఉండేవారు, జీవన సరళి, దాంపత్య జీవితం, భార్యలు, కుమార్తెలు, నిదురించే విధానం, తహజ్జుద్ నమాజు, ఫజర్ నమాజు తరువాత, చాష్త్ నమాజు, నఫిల్ నమాజులు ఇంటివద్దనే ఆచరించటం, పేదరికంలో ఆచరణా విధానం, వినయవిధేయతలు, సేవకులతో వ్యవహరించేతీరు, అతిథి....
హిందూ ధర్మాలలో ముహమ్మద్ (స.అ.సం.) - (తెలుగు)
అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లమ్ గురించి, ఏకదైవారాధన మరియు పరలోకం గురించీ హిందూ ధర్మ గ్రంథాలలో స్పష్టంగా వివరించబడినది – ఈ పుస్తకంలో దీనిని ప్రామాణిక ఆధారాలతో స్పష్టంగా చర్చించినారు.