ఇది Islamicpamphlets పబ్లిషర్స్ ప్రచురించిన కరపత్రాల సంకలనం. దీనిలో అనేక మంచి మంచి వ్యాసాలు ఉన్నాయి. ఇస్లాం గురించి తెలుసుకోవాలనుకునే వారి కొరకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇస్లాం గురించి ప్రజలలో వ్యాపించి ఉన్న అపోహలను, భ్రమలను దూరం చేస్తుంది. అంతేగాక, 1436హిజ్రీ (2015) సంవత్సరపు రమదాన్ సాంస్కృతిక పోటీ పుస్తకం కూడా. దీని చివరిలో పోటీ షరతులు మరియు క్విజ్ ప్రశ్నలు ఉన్నాయి. వాటి జవాబులు సమయంలోపల రబ్వహ్....
సుస్వాగతం - (తెలుగు)
అన్నిఫాఖ్ - కపటత్వం - (తెలుగు)
అన్నిఫాఖ్ అంటే కపటత్వం యొక్క నిర్వచనం మరియు దాని యొక్క భాగాల గురించి ఈ వ్యాసంలో క్లుప్తంగా చర్చించబడినది.
నమాజు సిద్ధాంతాలు (కితాబుస్సలాహ్) - (తెలుగు)
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించిన నమాజు విధానం ఈ పుస్తకంలో సవివరంగా చర్చించబడినది.
దేవుడే మానవుడిగా మారినాడా? - (తెలుగు)
దేవుడిని విశ్వసించేవారిలో తమ విశ్వాసపు స్వభావం గురించి వివేకం మరియు దివ్యసందేశం ఆధారంగా పునరాలోచన కలిగించటమే ఈ పుస్తకపు ముఖ్యోద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో అనేకసార్లు చేసిన ప్రసంగాన్నే ఈ రూపంలో మీకందిస్తున్నాను. వేర్వేరు శ్రోతల నుండి ఈ ప్రసంగానికి లభించిన ప్రోత్సాహమే దీనిని తయారు చేయటానికి నన్ను ప్రేరేపించినది. ఇది పుస్తక రూపంలో ఇంకా ఎక్కువ శ్రోతలకు చేరవలెనని నా ఆశయం.పాఠకులకు ఈ చిన్నిపుస్తకంలోని ఆలోచనలు మరియు చర్చలు,....
పరలోకం - (తెలుగు)
ప్రళయదినం, స్వర్గం – నరకం, పరలోక జీవితం గురించి ఈ పుస్తకంలో చర్చించబడినది.
!ఓ మనిషి! నీ సృష్టికర్తను గుర్తించు - (తెలుగు)
ఓ మనిషి, నీ సృష్టికర్తను గుర్తించు ! ఈ పుస్తకంలో, రచయిత మానవ పుట్టుక పరమార్థం ఏమిటి,అల్లాహ్'ను ఎందుకు ఆరాధించాలి, ఆరాధన అంటే ఏమిటి, నిజమైనదైవం ఎవరు, అల్లాహ్ పరిచయం ,కలిమా తౌహీదు సారాంశం ఇస్లాం యొక్క పరిచయం, స్వర్గనరకాల గురించి సంక్షిప్త సమాచారాన్ని ఖురాను మరియు హదీసు వెలుగులో సమర్పించారు.
పవిత్ర ఖుర్ఆన్ యొక్క ఎన్సైక్లోపీడియా - (తెలుగు)
ఖుర్ఆన్ యొక్క అర్థాలను ప్రపంచ భాషలలో విశ్వసనీయమైన భాష్యాలు మరియు అనువాదాలను అందించే దిశగా. https://quranenc.com/te/browse/telugu_muhammad
IslamHouse.com - (తెలుగు)
ఇంటర్నెట్ లో ప్రపంచ భాషలలో ఇస్లాంను పరిచయం చేయడానికి అతిపెద్ద మరియు అత్యంత ప్రామాణికమైన ఉచిత సూచన https://islamhouse.com/te/main
మంచిని ఆదేశించటం మరియు చెడును నివారించటం గురించిన ఆదేశాలు, విశిష్ఠతలు, వాస్తవాలు, ప్రాముఖ్యతలు, షరతులు, మానవ హక్కుల గుర్తుంచుకోవటం – మొదలైన విషయాలు మదీనా మస్జిదు ఇమాం గారు ఈ శుక్రవారపు ఉపన్యాసంలో ప్రజల ఎదుట ప్రసంగించినారు.
ఖుర్ఆన్ మరియు సైన్సు - (తెలుగు)
స్వచ్ఛమైన, సత్యమైన ఇస్లాం ధర్మం గురించి, ముస్లింల గురించి, ఇస్లాంలోని ఇతర ముఖ్యవిషయాల గురించి తెలుసుకోగోరిన ముస్లిమేతరులకు ఆ పుస్తకం బాగా ఉపయోగపడును.
నవ ముస్లింకు ఉపయోగకరమైన సంక్షిప్త నామం - (తెలుగు)
నవ ముస్లింకు ఉపయోగకరమైన సంక్షిప్త నామం
ఇస్లాం యొక్క సందేశహరులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం

API



