×
Image

ఫుర్ ఖాన్ భావామృతం - (తెలుగు)

ఖుర్ఆన్ లోని వేర్వేరు విషయాల ననుసరించి, ఖుర్ఆన్ వచనాల భావపు అర్థాన్ని సంకలనం చేయటం జరిగినది. గౌరవనీయులైన అబుల్ ఇర్ఫాన్ గారు చాలా కష్టపడి దీనిని పాఠకులకు అందించినారు. అల్లాహ్ వారి ఈ కృషిని స్వీకరించుగాక. దాదాపు 38 విషయాలకు సంబంధించిన వచనాలను ఆయన ఇక్కడ వరుస క్రమంలో ఒకచోటికి చేర్చినారు – అల్లాహ్ గురించి, తౌహీద్ గురించి, గ్రంథప్రజల విశ్వాసం గురించి, ప్రాపంచిక ఆకర్షణల గురించి, అత్యాధునిక దివ్యగ్రంథమైన....

Image

అద్భుతాలకు అద్భుతం పవిత్ర ఖుర్ఆన్ గ్రంథం - (తెలుగు)

ఈ వీడియోలో అద్భుతాలకే అద్భుతం పవిత్ర ఖుర్ఆన్ గ్రంథం అనే ముఖ్య విషయంపై హైదరాబాద్ లోని జి.సి.పి సంస్థ ఏర్పాటు చేసిన గొప్ప కార్యక్రమంలో ప్రముఖ ఉపన్యాసకులు జనాబ్ రబ్బానీ గారు ఖుర్ఆన్ మరియు సున్నతుల ప్రామాణిక ఆధారాలతో చాలా చక్కగా వివరించారు.

Image

ఖుర్ఆన్ షరీఫ్ - (తెలుగు)

తెలుగు భాషలో ఇది ఖుర్ఆన్ యొక్క రెండో అనువాదం. దీనిలో మొదటి 10 భాగాల అనువాదం ఉన్నది. ఇది 1945లో ముద్రించబడిన ప్రాచీన ప్రతి. దీని యొక్క మిగిలిన భాగాల కొరకు అన్వేషిస్తున్నాము. అవి ఎవరి వద్దనైనా ఉంటే వెంటనే మమ్మల్ని సంప్రదించవలెను. దీనిని మీ ముందుకు తీసుకురావటంలో సహాయపడిన వారందరి కృషిని అల్లాహ్ స్వీకరించుగాక.