ఈ పుస్తకంలో చర్చించబడిన విషయాలు: అఖీదహ్, మూలవిశ్వాసాలు, తౌహీద్, బహుదైవారాధన, షిర్క్; ఖుర్ఆన్ మరియు సున్నతుల అనుసరణ, శుచీ-శుభ్రత, నమాజు, ప్రార్థనలు, ఉపవాసం, రమదాన్ మాసం, తరావీలు, జకాతు, వారసత్వం, హజ్, ఉమ్రా, పండుగలు, సంతోష సమయాలు – నిఖా, అఖీఖహ్; జనాజ - అంత్యక్రియలు, ఇస్లాం జీవన విధానం - సలాం ఆదేశాలు, తల్లిదండ్రుల హక్కులు, పిల్లల శిక్షణ, రోగుల పరామర్శ, అతిథి మర్యాద, భోజన నియమాలు.
ఇస్లామీయ ఆరాధనలు - (తెలుగు)
ఏకదైవారాధన సాక్ష్యాధారాలు - (తెలుగు)
ఇస్లామీయ మూలవిశ్వాసాలపై 50 ప్రశ్నలు - జవాబులు
ఏకత్వం వాస్తవికత - (తెలుగు)
ఏకదైవత్వం (తౌహీద్), ఆరాధనలు, బహుదైవారాధన – అల్లాహ్ కు సాటి కల్పించడం, ప్రార్థనలు, అగోచర జ్ఞానం, సిఫారసు, చికిత్స మొదలైన విషయాలు.
మనమంతా ఒక్కటే – మనందరి దేవుడూ ఒక్కడే - (తెలుగు)
హిందూ, క్రైస్తవ మరియు ఇస్లాం దివ్యగ్రంథాల వెలుగులో దేవుడంటే ఎవరు మరియు ఆదం – హవ్వా ఆదిదంపతుల బిడ్డలమైన మనమందరమూ ఏ విధంగా ఒక్కటవ గలము అనే ముఖ్యవిషయాల్ని, అవతరించిన నాటి నుండి ఎలాంటి కలుషితాలకు లోనుకాకుండా స్వచ్ఛమైన రూపంలో మిగిలిన ఉన్న ఏకైక దివ్యగ్రంథమైన ఖుర్ఆన్ మనందరి కొరకు మన సృష్టికర్త పంపిన అంతిమ సందేశమని, దానిని ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవవలసిన ఆవశ్యకతను గురించి సోదరుడు సిరాజుర్రహ్మాన్....
జీసస్ అసలు సందేశం - (తెలుగు)
ఈ పుస్తకంలో జీసస్ (ఈసా అలైహిస్సలాం) యొక్క అసలు సందేశం – బైబిలు మరియు ఖుర్ఆన్ వెలుగులో చాలా స్పష్టంగా, నిష్పక్షపాతంగా చర్చించబడినది.
చిత్తశుద్ధితో చేసిన పుణ్యంబు ……. - (తెలుగు)
ఈ వ్యాసంలో అంతిమ తీర్పు దినాన పనికి వచ్చే చిత్తశుద్ధితో కూడిన కొన్ని పుణ్యకార్యాల గురించి క్లుప్తంగా వివరించబడింది.
ఈ పుస్తకంలో ‘సకల లోకాల సృష్టికర్త అసలు పేరేమిటి’ అనే ముఖ్యమైన విషయాన్ని డాక్టర్ అబ్దుల్ కరీమ్ (నాగిరెడ్డి శ్రీనివాస రావు) గారు చాలా వివరింగా చర్చించినారు. అనేక వాస్తవాలను ప్రామాణిక ఆధారాలతో సహా మన ముందుంచారు. దీనికి మూలం ఇంగ్లీషులోని రమదాన్ జుబైరీ గారి పరిశోధన. ఎలాంటి పక్షపాతం లేకుండా దీనిని చదివినట్లయితే, మనలోని అనేక అపోహలు, భ్రమలు తొలగిపోయి, అసలైన సృష్టకర్త వైపు మరలి, ఇహపరలోకాల సాఫల్యం....
అల్లాహ్ కు భాగస్వాములు ఉన్నారా? - (తెలుగు)
అల్లాహ్ కు భాగస్వాములు ఉన్నారా? అనే అంశాన్ని ఈ వ్యాసం చాలా చక్కగా చర్చించినది.
ఇస్లాం దృష్టిలో సమాధుల పూజ - 2 - (తెలుగు)
సమాధుల విషయంలో అధిక ముస్లింల ధోరణి, సమాధుల సందర్శనలోని అసలు ఉద్ధేశ్యం, మరియు ఇస్లాం దీనిని ఘోరమైన పాపంగా ఎందుకు పరిగణిస్తుంది అనే విషయాలు ఈ వ్యాసంలో చర్చించబడినాయి.
క్లుప్తంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరు, ఆయన వంశము ఏది అనే విషయాల గురించి ఈ వ్యాసంలో చర్చించబడింది.
ఖుర్ఆన్ పరిచయం - (తెలుగు)
ఈ వీడియోలో ఖుర్ఆన్ గురించి ముహమ్మద్ రబ్బానీ గారు చాలా చక్కగా వివరించారు.
ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం - (తెలుగు)
క్లుప్తంగా ప్రవక్త ఇబ్రాహీమ్ అలైహిస్సలాం గురించి ....

API




