ఖుర్ఆన్ పవిత్రగ్రంథంలోని విభిన్న విభాగాల మరియు విభజన గురించిన వివరములు.
ఖుర్ఆన్ మరియు దాని విభజన - (తెలుగు)
దుఆ - (తెలుగు)
ప్రార్థనలు స్వీకరించబడటానికి అవసరమైన కొన్ని షరతులు ఇక్కడ తెలుపబడినాయి. ఖుర్ఆన్ మరియు హదీథ్ గ్రంథాల నుండి దాని ఆధారాలు కూడా ఇవ్వబడినాయి. అల్లాహ్ మనందరికి సరైన మార్గం చూపుగాక!
ఇస్లామీయ వ్యవహార సరళి - (తెలుగు)
ఒక ముస్లిం యొక్క వ్యవహార శైలి, ఉత్తమ స్వభావం, సుగుణాలు మొదలైన విషయాల గురించి ఇస్లాం యొక్క ఆదేశాలు, ఉపదేశాలు ఇక్కడ చర్చించబడినాయి.
రమదాన్ మాసం - (తెలుగు)
ఈ వ్యాసంలో రమదాన్ మాసం గురించి క్లుప్తమైన వివరణ ఉన్నది.
దివ్యఖుర్ఆన్ అవతరించిన మాసం - (తెలుగు)
ఈ వ్యాసంలో రమదాన్ నెలలో దివ్యఖుర్ఆన్ కు ఇవ్వవలసిన ప్రాముఖ్యత మరియు అల్లాహ్ ఈ గొప్ప అనుగ్రహం నుండి ఏ విధంగా లాభం పొందవలెనో క్లుప్తంగా వివరించబడింది.
అద్దుఆఅ ఫిల్ హజ్ - (తెలుగు)
షేఖ్ నజీర్ అహ్మద్ గారు చాలా కష్టపడి అనేక మంచి దుఆలను ఒకేచోట చాలా చక్కగా సంకలనం చేసినారు. వీటిని హాజీలు తమ హజ్ యాత్రలో మంచిగా ఉపయోగించుకోవచ్చు.
ప్రత్యేకమైన వేడుకోళ్ళతో అనారోగ్యాలు, కష్టాలను ఎలా ఎదుర్కోవాలో ప్రవక్త ముహమ్మద్ (స) వారు మనకు బోధించి ఉన్నారు, హిస్నుల్ ముస్లిం అనే దుఆల పుస్తకం మనకు ముందు నుంచే తెలుసు, దానిలో అన్ని రకాల దుఆలు ఉంటాయి, అయితే ఈ చిరు పుస్తకం (హద్’యు న్నబి సల్లల్లాహు అలైహి వసల్లం)లో అనారోగ్యాలు మరియు కష్టాలకు సంబందించిన దుఆలను మాత్రమే పొందు పరచబడినవి, ప్రత్యేకించి కరోనా పరిస్తితులు నడుస్తున్న ఈ తరుణాన్ని....

API


