దీనిలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిజాయితీ గురించి వివరించబడింది.
ఏనాడూ వమ్ము కాని గాఢనమ్మకం - (తెలుగు)
అదిగో! ప్రళయం దగ్గరకు వచ్చేస్తోంది - (తెలుగు)
ఖుర్ఆన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనల ఆధారంగా ఈ పుస్తకంలో ప్రళయ ఘడియ చిహ్నాల గురించి చక్కగా వివరించబడింది. రచయిత జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ గారు చాలా కష్టపడి, అనేక ప్రామాణిక ఆధారాలతో ఈ విషయాలను మన ముందుకు తీసుకు వచ్చారు. సమయం మించి పోక ముందే ప్రతి ఒక్కరూ తమ తమ జీవితాల్ని సరిదిద్దుకోవటానికి ఉపయోగపడే ఒక మంచి పుస్తకం.
క్లుప్తంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జననం, బాల్యం, ప్రవక్తత్వం గురించి ఈ వ్యాసంలో చర్చించబడింది.
హిందూ ధర్మ గ్రంథాలలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి తెలుపబడిన వివరములు ఈ పుస్తకంలో చర్చించబడినాయి.
తండ్రి విగ్రహాలను పగలగొట్టిన తనయుడు - (తెలుగు)
ఇది ప్రవక్త అబ్రహాం అలైహిస్సలాం యొక్క బాల్యంలోని వృత్తాంతం. ఆయన ఏ విధంగా బహుదైవారాధనలో మునిగి ఉన్న తన ఊరి ప్రజలను ఏక దైవారాధన వైపుకు పిలిచాడో ఈ వృత్తాంతం ద్వారా మనం తెలుసుకోగలం
అల్లాహ్ కేవలం ముస్లింలకే దేవుడా? - (తెలుగు)
అల్లాహ్ అంటే ఎవరు మరియు ప్రజలలో అల్లాహ్ గురించి ఎటువంటి అపోహలు ఉన్నాయి అనే విషయాలు ఈ వ్యాసంలో చర్చించబడినాయి.
అంతిమ శ్వాస ఆగిపోక ముందే ... - (తెలుగు)
అంతిమ శ్వాస ఆగిపోక ముందే మనం చేయవలసిన మంచి పనుల గురించి ఈ ఉపన్యాసంలో షేఖ్ ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు చాలా స్పష్టంగా, సూటీగా వివరించారు.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను మనం ఎలా గౌరవించాలి, ఆయన పై దరూద్ పంపటం గురించిన ప్రాధాన్యత – మొదలైన విషయాలు మదీనా మస్జిదు ఇమాం గారు ఈ శుక్రవారపు ఉపన్యాసంలో ప్రజల ఎదుట ప్రసంగించినారు.
దేవుడు ఒక్కడే - (తెలుగు)
ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు దీనిని తయారు చేసినారు. ఈ ప్రసంగంలో ఆయన దేవుడు ఒక్కడే మరియు ఆయనే అల్లాహ్ అనే వాస్తవికతను ప్రామాణిక ఆధారాలతో చాలా స్పష్టంగా నిరూపించినారు.
విశ్వాన్ని ఎవరు సృష్టించారు? నన్ను ఎవరు సృష్టించారు? మరియు ఎందుకు?
ఖుర్ఆన్ పై అభ్యంతరాలు - అందులోని వాస్తవికత - (తెలుగు)
2004లో కలకత్తా, ఇండియా లో దివ్యఖుర్ఆన్ లోని 24 వచనాలపై లేవనెత్తిన అభ్యంతరాలు మరియు దాని వివరణ.