ఏకదైవత్వం (తౌహీద్), ఆరాధనలు, బహుదైవారాధన – అల్లాహ్ కు సాటి కల్పించడం, ప్రార్థనలు, అగోచర జ్ఞానం, సిఫారసు, చికిత్స మొదలైన విషయాలు.
ఏకత్వం వాస్తవికత - (తెలుగు)
ఏకదైవారాధన సాక్ష్యాధారాలు - (తెలుగు)
ఇస్లామీయ మూలవిశ్వాసాలపై 50 ప్రశ్నలు - జవాబులు
ఇస్లామీయ ఆరాధనలు - (తెలుగు)
ఈ పుస్తకంలో చర్చించబడిన విషయాలు: అఖీదహ్, మూలవిశ్వాసాలు, తౌహీద్, బహుదైవారాధన, షిర్క్; ఖుర్ఆన్ మరియు సున్నతుల అనుసరణ, శుచీ-శుభ్రత, నమాజు, ప్రార్థనలు, ఉపవాసం, రమదాన్ మాసం, తరావీలు, జకాతు, వారసత్వం, హజ్, ఉమ్రా, పండుగలు, సంతోష సమయాలు – నిఖా, అఖీఖహ్; జనాజ - అంత్యక్రియలు, ఇస్లాం జీవన విధానం - సలాం ఆదేశాలు, తల్లిదండ్రుల హక్కులు, పిల్లల శిక్షణ, రోగుల పరామర్శ, అతిథి మర్యాద, భోజన నియమాలు.
ఉర్దూ భాషలో మౌలానా ముహమ్మద్ జునాగడీ మరియు హాఫిజ్ సలాహుద్దీన్ యుసుఫ్ లు కలిసి తయారు చేసిన అహ్సనుల్ బయాన్ అనే ప్రపంచ ప్రసిద్ధ ఖుర్ఆన్ సంకలనం యొక్క తెలుగు అనువాదమిది. దీనిని ముమ్మద్ అజీజుర్రహ్మాన్ గారు తెలుగులో అనువదించినారు. శాంతిమార్గం పబ్లికేషన్ ట్రస్ట్, హైదరాబాదు వారు ప్రచురించినారు. వారి అనుమతి లేకుండా ఎవరూ దీనిని అధిక సంఖ్యలో ప్రింటు చేయరాదు. తెలుగు భాషలో ఇటువంటి అమూల్యమైన గ్రంథం లభ్యమవటం....
దివ్యఖుర్ఆన్ పరిచయం - (తెలుగు)
క్లుప్తంగా దివ్యఖుర్ఆన్ పరిచయం
మతవిశ్వాసపు ప్రకటన (షహాదా) షరతులు - నిబంధనలు - (తెలుగు)
ఇస్లాం ధర్మవిశ్వాసపు ప్రకటన యొక్క 9 షరతులు
ఆరాధనలు - (తెలుగు)
క్లుప్తంగా బహిర్భూమి అంటే టాయిలెట్ కు వెళ్ళే పద్దతి (కాలకృత్యాలు), స్నానం చేయటం, నీళ్ళులేని పరిస్థితిలో పరిశుద్ధమయ్యే పద్ధతి, ఉదూ, నమాజ్, పండగరోజు చేసే నమాజు, మృతశరీరం - స్నానం, నమాజు, అంత్యక్రియలు, తప్పనిసరిగా చేయవలసిన దానం - జకాత్, ఉపవాసం, మక్కా యాత్ర (హజ్)
సత్యప్రియులకు - (తెలుగు)
ఈ వ్యాసం సత్యప్రియులైన క్రైస్తవులను ఉద్ధేశించి వ్రాయబడినది. ఇందులో వారిని మానవుడు పుట్టడమే ఒక పాపం, యేసు దేవుడి ఏకైక కుమారుడు, యేసు మానవులను కాపాడటానికి అవతరించాడనే మూడు వాదనలు ఎంత అబద్ధమైనవో బైబిల్ దివ్యగ్రంథం ద్వారా నిరూపిస్తుంది. చివరిగా ఆలె ఇమ్రాన్ లోని 64వ వచనం తో ముగిస్తుంది.
దివ్యఖుర్ఆన్ సందేశం - (తెలుగు)
ఇది తెలుగు భాషలో ఖుర్ఆన్ భావం యొక్క అనువాదము. మొదటి అధ్యాయం నుండి చివరి అధ్యాయం వరకు ఇక్కడ పొందుపరచ బడినది. దీనిని మెరుగుపరచటానికి, మీ సలహాలు ఏమైనా ఉంటే దయచేసి అనువాదకుడికి పంపగలరు. దీని ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో ప్రతి అరబీ వచనమునకు దాని ప్రక్కనే తెలుగు అనువాదం చేయబడినది.
సులభశైలిలో దివ్యఖుర్ఆన్ - (తెలుగు)
సులభశైలిలో పవిత్ర ఖుర్ఆన్ - మౌలానా అబ్దుస్సలామ్ ఉమ్రీ గారి మరియు మౌలానా జాకిర్ ఉమ్రీ గారి అహర్నిశల కృషి ఫలితంగా పూర్తి అయింది. అల్లాహ్ వారి కృషిని స్వీకరించుగాక. ఈ ఖుర్ఆన్ వ్యాఖ్యానానికి విశ్వవిఖ్యాత తఫ్సీర్లు అయిన తఫ్సీర్ ఇబ్నె కథీర్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి తర్జుమానుల్ ఖుర్ఆన్, సఊదీ అరబ్ నుండి ప్రచురించబడిన అహ్సనుల్ బయాన్, డా. లుఖ్మాన్ గారి తఫ్సీర్ తైసురుర్రహ్మాన్, మౌలానా....
ప్రవక్తలను మరియు సందేశహరులను అల్లాహ్ ఈ ప్రపంచానికి ఎందుకు పంపెను అనే విషయం ఈ వ్యాసంలో స్పష్టంగా చర్చించబడెను.
ఆ దేవుడు ఒక్కడే - (తెలుగు)
దేవుడు అంటే ఎవరు, ఆయన ఒక్కడా లేక అనేకులా, ఒక్కడే అయితే ఆ ఒక్కడూ ఎవరూ? అనే విషయాలు ఈ వ్యాసంలో చర్చించబడినాయి.