దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నతు పై ఆచరణ విధి మరియు దానిని తిరస్కరించిన వాడు అవిశ్వాసమునకు పాల్పడినవాడు అవుతాడు.
హదీసు కిరణాలు (రియాజుస్సాలిహీన్) - (తెలుగు)
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీథ్ ల సంకలనం.
ఇస్లాం మరియు ముస్లింల గురించి అర్థం చేసుకునేందుకు ఉపయోగపడే కొన్ని ప్రశ్నోత్తరాలు.
ఖుర్ఆన్ వెలుగులో సున్నతు ప్రాధాన్యత - (తెలుగు)
ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు దీనిని తయారు చేసినారు. ఈ ప్రసంగంలో ఆయన సున్నతు యొక్క ప్రాధాన్యతను ఖుర్ఆన్ ఆయతుల ఆధారంగా చాలా చక్కగా వివరించినారు.
60 హదీథుల సంకలనం - (తెలుగు)
ఇస్లాం ధర్మం మానవులందరికీ మార్గదర్శకత్వం వహించే అంతిమ సత్యధర్మం. దీని మూలాధారాలు ఖుర్ఆన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క బోధనలు (హదీథులు). రబ్వహ్ జాలియాత్ తరుఫున 60 హదీథులు కంఠస్థం చేసేందుకు ఒక పోటీ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సంకలనకర్త 60 హదీథులను సేకరించి, ఇక్కడ మీకందిస్తున్నారు. వీటి ద్వారా మనం అల్లాహ్ ను సంతృప్తి పరచే సంకల్పంతో అనేక మంచి అలవాట్లు అలవర్చుకునే అవకాశం....
ఈ ప్రాజెక్ట్ సరళీకృత వివరణలు మరియు ప్రామాణిక ప్రవచన హదీసులను స్పష్టంగా అనువాదం చేయడమే లక్ష్యంగా ఉంది https://hadeethenc.com/app/#/list-categories?lang=te
ఎనభై హదీసుల సంకలనం నాల్గవ భాగము - (తెలుగు)
ఎనభై హదీసుల సంకలనం, వివరణ మరియు హదీసు ఉల్లేఖకుల క్లుప్త పరిచయం
స్వర్గంలో చేర్చే మార్గం గురించి రచయిత చాలా స్పష్టంగా చర్చించినారు.
హదీథ్ - మొదటి స్థాయి - హదీథ్ - రెండవ స్థాయి - (తెలుగు)
ప్రతి వారం రియాద్ పట్టణంలోని రబువా ఇస్లామీయ కేంద్రంలో తెలుగు వారి కోసం 45 నిమిషముల పాటు ఈ పాఠ్యపుస్తకము బోధించబడుతున్నది. అనేక సంవత్సరాలుగా, అనేక మంది సామాన్యుల నుండి ఇంజినీర్లు, డాక్టర్లు కూడా ఈ కోర్సులో చేరి ప్రయోజనం పొందుతున్నారు. మీరు కూడా మీ ఊరిలో ఇటువంటి కోర్సును మొదలు పెట్టిన ఎడల అనేక మందికి ప్రయోజనం చేకూరును. ఇన్షా అల్లాహ్ మీకు కూడా పుణ్యం లభించును.
ఈ ఉపన్యాసంలో షేఖ్ ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి యొక్క సున్నతులను మరియు సంప్రదాయాలను కాపాడవలసిన ఆవశ్యకత గురించి చాలా స్పష్టంగా, సూటీగా వివరించారు.
80 హదీథుల సంకలనం - (తెలుగు)
ఇస్లాం ధర్మం మానవులందరికీ మార్గదర్శకత్వం వహించే అంతిమ సత్యధర్మం. దీని మూలాధారాలు ఖుర్ఆన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క బోధనలు (హదీథులు). రబ్వహ్ జాలియాత్ తరుఫున 80 హదీథులు కంఠస్థం చేసేందుకు ఒక పోటీ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సంకలనకర్త 60 హదీథులను సేకరించి, ఇక్కడ మీకందిస్తున్నారు. వీటి ద్వారా మనం అల్లాహ్ ను సంతృప్తి పరచే సంకల్పంతో అనేక మంచి అలవాట్లు అలవర్చుకునే అవకాశం....
మహాప్రవక్త మహితోక్తులు - (తెలుగు)
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీథ్ ల సంకలనం.