ఇస్లామీయ విశ్వాసం గురించి సారాంశము
ఇస్లామీయ విశ్వాసం గురించి సారాంశము - (తెలుగు)
మంత్రజాలం, జ్యోతిష్కం యొక్క ఆదేశం మరియు దానికి సంబంధించిన వాటి ఆదేశం
తౌహీద్ వాస్తవికత - (తెలుగు)
ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు దీనిని తయారు చేసినారు. ఈ ప్రసంగంలో ఆయన ఏకదైవత్వ వాస్తవికతను ప్రామాణిక ఆధారాలతో చాలా చక్కగా వివరించినారు.
సంకల్పం - విశ్వాసం - (తెలుగు)
ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు దీనిని తయారు చేసినారు. ఈ ప్రసంగంలో ఆయన సంకల్పం మరియు విశ్వాసం అనే అంశాలపై చర్చించినారు.
తౌహీద్ – నిఫాఖ్ 1వ భాగం - (తెలుగు)
దీనిలో కపటత్వం గురించి అబ్దుల్లాహ్ రెడ్డి గారు రబ్వహ్ ఇస్లామీయ తరగతులలో వివరించారు. ఈ అంశంపై ఆయన యొక్క రెండో ఉపన్యాసం ఇది.
ఆరాధనలలో మధ్యేమార్గం - (తెలుగు)
ఈ ఉపన్యాసంలో షేఖ్ ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు ఆరాధనలలో అనుసరించవలసిన మధ్యే మార్గాన్ని గురించి చాలా స్పష్టంగా, సూటీగా వివరించారు.
దైవాజ్ఞల్ని తప్పక పాటించాలి - (తెలుగు)
ఈ ఉపన్యాసంలో షేఖ్ ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు దైవజ్ఞల్ని తప్పక పాటించ వలసిన ఆవశ్యకత గురించి చాలా స్పష్టంగా, సూటీగా వివరించారు.
ధర్మంలో కల్పితాలు, మూఢాచారాలు సృష్టించరాదు - (తెలుగు)
ధర్మంలో కల్పితాలు, మూఢాచారాలు సృష్టించరాదనే నిషేధం గురించి ఈ ఉపన్యాసంలో షేఖ్ ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు చాలా స్పష్టంగా, సూటీగా వివరించారు.
అమానతులు - (తెలుగు)
మానవులలో ఉండవలసిన నిజాయితీ గురించి, బాధ్యతలు మరియు కర్తవ్యాల గురించి, ప్రజల మధ్య తీర్పు చేయడం గురించి ఈ ఉపన్యాసంలో షేఖ్ ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు చాలా స్పష్టంగా, సూటీగా వివరించారు.
పటిష్ఠమైన ఈమాన్ - (తెలుగు)
ఇస్లామీయ జీవిత విధానాన్ని అనుసరించడంలో మనం కలిగి ఉండవలసిన పటిష్ఠమైన ఈమాన్ గురించి ఈ ఉపన్యాసంలో షేఖ్ ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు చాలా స్పష్టంగా, సూటీగా వివరించారు.
ప్రవక్త ఇబ్రహీం అలైహిస్సలామ్ - (తెలుగు)
ప్రవక్త ఇబ్రహీం అలైహిస్సలాం జీవిత చరిత్ర - క్లుప్తంగా
నాలుగు నియమాలు - (తెలుగు)
ప్రఖ్యాత ఇస్లామీయ పండితులు షేక్ అల్ - ఇస్లాం ఇమామ్ ముహమ్మద్ ఇబ్నె అబ్దుల్ వహాబ్ వ్రాసిన సంక్షిప్త రచన ఇది - అల్లాహ్ ఆయనపై అనేక అనుగ్రహాలు కురిపించుగాక.

API


