×
Image

అల్లాహ్ ను ప్రేమించండి – స్వర్గాన్ని చేరుకోండి - (తెలుగు)

రచయిత ఈ పుస్తకంలో స్వర్గానికి చేర్చే అతి ముఖ్యమైన అంశాల గురించి ప్రామాణిక ఆధారాలతో చక్కగా వివరించినారు.

Image

మరణించిన వారు తిరిగి లేపబడతారా? - (తెలుగు)

ఈ వీడియోలో మరణించిన వారు తిరిగి లేపబడతారా ? అనే ముఖ్య విషయం పై గుంటూర్ పట్టణంలోని సెంటర్ ఫర్ ఫైనస్ మెసేజ్ టు మాన్ కైండ్ అనే ధర్మప్రచార సంస్థకు చెందిన ప్రముఖ ఉపన్యాసకులు జనాబ్ అబ్దుర్రహ్మాన్ గారు ఖుర్ఆన్ మరియు సున్నతుల ప్రామాణిక ఆధారాలతో చాలా చక్కగా వివరించారు.

Image

నరక విశేషాలు - (తెలుగు)

ఈ పుస్తకంలో నరకంలోని విశేషాల గురించి ఖుర్ఆన్ మరియు హదీథుల ఆధారాలతో చక్కగా వివరించారు. దీనిని తెలుగులో జనాబ్ ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు అనువదించారు.

Image

స్వర్గం - స్వర్గవాసులు - (తెలుగు)

దీనిలో స్వర్గం గురించి మరియు స్వర్గవాసుల గురించి ఖుర్ఆన్ మరియు హదీథుల ఆధారంగా వివరంగా చర్చించబడింది.

Image

అంతిమదినం యొక్క 50 చిహ్నాలు - (తెలుగు)

ఈ ప్రాపంచిక జీవితం ఎంత చిన్నదో మరియు తీర్పుదినం ఎంత దగ్గరలో ఉందో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులకు వివిరంగా బోధించారు. ఆయన అంతిమ దినం గురించి అనేక చిహ్నాలను సూచించారు. వాటిలో కొన్ని జరిగిపోయినాయి. మరికొన్ని జరుగుతున్నాయి. మిగిలినవి భవిష్యత్తులో జరగ బోతున్నాయి. ఆ అంతిమ దినం కొరకు కష్టపడి తయారు కావాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులకు మరియు మనకు జ్ఞాపకం....

Image

ప్రళయ సంకేతాలు - (తెలుగు)

కొన్ని ప్రళయ దిన చిహ్నాల గురించి ఈ చిరు పుస్తకంలో రచయిత ప్రామాణిక ఆధారాలతో తెలిపినారు.

Image

అదిగో! ప్రళయం దగ్గరకు వచ్చేస్తోంది - (తెలుగు)

ఖుర్ఆన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనల ఆధారంగా ఈ పుస్తకంలో ప్రళయ ఘడియ చిహ్నాల గురించి చక్కగా వివరించబడింది. రచయిత జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ గారు చాలా కష్టపడి, అనేక ప్రామాణిక ఆధారాలతో ఈ విషయాలను మన ముందుకు తీసుకు వచ్చారు. సమయం మించి పోక ముందే ప్రతి ఒక్కరూ తమ తమ జీవితాల్ని సరిదిద్దుకోవటానికి ఉపయోగపడే ఒక మంచి పుస్తకం.

Image

అంతిమ శ్వాస ఆగిపోక ముందే ... - (తెలుగు)

అంతిమ శ్వాస ఆగిపోక ముందే మనం చేయవలసిన మంచి పనుల గురించి ఈ ఉపన్యాసంలో షేఖ్ ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు చాలా స్పష్టంగా, సూటీగా వివరించారు.