అజ్జిక్రు వద్దుఆఉ వల్ ఇలాజు బిర్రుఖా మినల్ కితాబి వస్సున్న
ఇస్లామీ దుఆలు - (తెలుగు)
నమాజులోనూ, ఇతర సందర్బాలలోనూ వేడుకునే దుఆలు. సూరహ్ ఫాతిహా మరియు ఖుర్ఆన్ లోని కొన్ని చివరి సూరాలు.
ఉదయం మరియు సాయంత్రం పఠించే అజ్'కార్ (అల్లాహ్ యొక్క ధ్యానము మరియు ప్రార్థనలు)
అల్లాహ్ ధ్యానం యొక్క ప్రాముఖ్యత - (తెలుగు)
ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు దీనిని తయారు చేసినారు. ఈ ప్రసంగంలో ఆయన అల్లాహ్ ధ్యానం యొక్క ప్రాముఖ్యతను గురించి చర్చించినారు.
ప్రత్యేకమైన వేడుకోళ్ళతో అనారోగ్యాలు, కష్టాలను ఎలా ఎదుర్కోవాలో ప్రవక్త ముహమ్మద్ (స) వారు మనకు బోధించి ఉన్నారు, హిస్నుల్ ముస్లిం అనే దుఆల పుస్తకం మనకు ముందు నుంచే తెలుసు, దానిలో అన్ని రకాల దుఆలు ఉంటాయి, అయితే ఈ చిరు పుస్తకం (హద్’యు న్నబి సల్లల్లాహు అలైహి వసల్లం)లో అనారోగ్యాలు మరియు కష్టాలకు సంబందించిన దుఆలను మాత్రమే పొందు పరచబడినవి, ప్రత్యేకించి కరోనా పరిస్తితులు నడుస్తున్న ఈ తరుణాన్ని....
అద్దుఆఅ ఫిల్ హజ్ - (తెలుగు)
షేఖ్ నజీర్ అహ్మద్ గారు చాలా కష్టపడి అనేక మంచి దుఆలను ఒకేచోట చాలా చక్కగా సంకలనం చేసినారు. వీటిని హాజీలు తమ హజ్ యాత్రలో మంచిగా ఉపయోగించుకోవచ్చు.
దుఆ - (తెలుగు)
ప్రార్థనలు స్వీకరించబడటానికి అవసరమైన కొన్ని షరతులు ఇక్కడ తెలుపబడినాయి. ఖుర్ఆన్ మరియు హదీథ్ గ్రంథాల నుండి దాని ఆధారాలు కూడా ఇవ్వబడినాయి. అల్లాహ్ మనందరికి సరైన మార్గం చూపుగాక!