×
Image

బహుదైవారాధన - (తెలుగు)

ఈ వీడియోలో బహుదైవారాధన అంటే ఏమిటి ముఖ్య విషయం పై గుంటూర్ పట్టణంలోని సెంటర్ ఫర్ ఫైనస్ మెసేజ్ టు మాన్ కైండ్ అనే ధర్మప్రచార సంస్థకు చెందిన ప్రముఖ ఉపన్యాసకులు జనాబ్ అబ్దుల్ కరీమ్ గారు ఖుర్ఆన్ మరియు సున్నతుల ప్రామాణిక ఆధారాలతో చాలా చక్కగా వివరించారు.

Image

ఖుర్ఆన్ మజీద్ - (తెలుగు)

ఇది తెలుగులో నేటికీ వాడుకలో నున్న మొదటి అనువాదం. మౌల్వీ అబ్దుల్ గపూర్ గారు దీనిని తిన్నగా అరబీ భాష నుండి అనువదించినారు.

Image

భాగస్వామ్యం - (తెలుగు)

ఏకదైవారాధన లో భాగస్వామ్యం మరియు దానిలోని వివిధ పద్ధతుల గురించి ఈ వ్యాసంలో చర్చించబడినది.

Image

సీరతున్నబీ సల్లల్లాహు అలైహి వసల్లం - (తెలుగు)

ఈ వీడియోలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవిత చరిత్ర అనే ముఖ్య విషయం పై గుంటూర్ పట్టణంలోని సెంటర్ ఫర్ ఫైనస్ మెసేజ్ టు మాన్ కైండ్ అనే ధర్మప్రచార సంస్థకు చెందిన ప్రముఖ ఉపన్యాసకులు జనాబ్ అబ్దుర్రహ్మాన్ గారు ఖుర్ఆన్ మరియు సున్నతుల ప్రామాణిక ఆధారాలతో చాలా చక్కగా వివరించారు.

Image

50 టిప్స్ తో ఎఫెక్టివ్ దావహ్ - (తెలుగు)

అల్లాహ్ వైపు పిలవటంలో సహాయపడే 50 ముఖ్యాంశాలు.

Image

ధర్మప్రచారపు తాళపు చెవులు - (తెలుగు)

ముస్లిమేతరులను ఇస్లాం వైపు ఆహ్వానించటంలో ఉపయోగపడే ఒక మంచి ట్రైనింగ్ ప్రజంటేషన్ ...

Image

ధర్మప్రచార కళ - (తెలుగు)

మానవుడు చేయగలిగే మంచి పనులన్నింటిలో ఉత్తమమైన పని ఏమిటంటే ఇతరులను ఇస్లాం వైపు ఆహ్వానించడం, నరకం నుండి కాపాడుకునే మరియు స్వర్గానికి చేర్చే సన్మార్గాన్ని చూపటం. బహిరంగంగా మరియు వ్యక్తిగతంగా ప్రజలను ఇస్లాం వైపు సున్నితంగా, మృదువుగా ఉత్తమ పద్ధతిని అనుసిస్తూ ఆహ్వానించాలి. ఇదే అల్లాహ్ యొక్క ధర్మాన్ని ప్రజలకు అందజేసే విధానం. ...

Image

హజ్ శిక్షణా తరగతులు-2 - (తెలుగు)

ఈ వీడియోలో రబ్వహ్ జాలియాత్ లో 2012లో జరిగిన హజ్ యాత్రికుల శిక్షణా తరగతులు మీరు చూడగలరు.

Image

ఆత్మహత్య చేసుకోవద్దు - (తెలుగు)

ఆత్మహత్య చేసుకోవడాన్ని ఇస్లాం నిషేధించినది.

Image

ఓ మానవుడా! - (తెలుగు)

,,సృష్టికర్త సర్వమానవాళికోసం పంపిన అంతిమ సందేశమైన దివ్యఖుర్ఆన్ యొక్క ప్రాధాన్యత, ప్రతి ఒక్కరూ దానిని చదివి, అర్థం చేసుకుని, దానిపై ఆలోచించవలసిన అవసరం గురించి ఈ వ్యాసం తెలుపుతున్నది.

Image

పశ్చాత్తాపం - (తెలుగు)

ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు దీనిని తయారు చేసినారు. ఈ ప్రసంగంలో ఆయన ఇస్లాంలో పశ్చాత్తాపం యొక్క విధానం గురించి ప్రామాణిక ఆధారాలతో చాలా చక్కగా వివరించినారు.

Image

నేను సమీపంలోనే ఉన్నాను మార్గదర్శకాలు & నియమాలు - (తెలుగు)

ఇది సున్నితమైన పదాలను వ్యక్తీకరించే సందేశం...ఇది నేరుగా మీ హృదయాన్ని తాకుతుంది, హృదయంతో అనుసంధానిస్తుంది. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ తో సన్నిహితంగా ఉండటంతో పాటు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క ఔన్నత్యాన్ని మరియు గొప్పతనాన్ని అనుభూతి చెందేలా చేస్తుంది మరియు మీ హృదయంలో భద్రతను పెంచుతుంది. దుఆ చేయి - సాఫల్యం సాధించు. ప్రతి ఒక్కరి కోసం తమ సమస్యలను ఎలా అల్లాహ్ వద్ద మొరపెట్టుకోవాలో తెలిపే చాలా మంచి పుస్తకం ఇది.