ఇది రబ్వహ్ జాలియాత్ లోని అద్దావహ్ సబ్జెక్టు యొక్క పాఠ్య పుస్తకం. దీనిలో అల్లాహ్ యొక్క ధర్మం వైపు ప్రజలను ఎందుకు పిలవాలి మరియు ఎలా పిలవాలి అనే అంశాలకు సంబంధించిన అనేక విషయాలు వివరంగా చర్చించబడినాయి.
అద్దావహ్ - ఆహ్వానం - (తెలుగు)
ప్రళయ సంకేతాలు - (తెలుగు)
కొన్ని ప్రళయ దిన చిహ్నాల గురించి ఈ చిరు పుస్తకంలో రచయిత ప్రామాణిక ఆధారాలతో తెలిపినారు.
రమదాన్ నెలలోని రాత్రి నమాజుల శుభాలు - (తెలుగు)
దీనిలో రమదాన్ మాసంలోని లైలతుల్ ఖదర్, తరావీహ్ నమాజులు, ఖియాముల్ ల్లైల్ నమాజులు, విత్ర్ విత్ర్ నమాజులు మొదలైన వాటి గురించి రచయిత క్షుణ్ణంగా చర్చించారు.
అల్ ఎతేకాఫ్ - (తెలుగు)
దీనిలో ఎతేకాఫ్ అంటే అల్లాహ్ కొరకు మస్జిదులో ఏకాంతవాసం పాటించడం గురించి మరియు దానిలోని శుభాల గురించి సవివరంగా చర్చించబడింది.
జకాతుల్ ఫిత్ర్ - (తెలుగు)
దీనిలో రమదాన్ మాసాంతంలో అంటే ఈదుల్ ఫిత్ర్ అనే రంజాన్ పండుగ నమాజు కంటే ముందు బీదలకు ఇవ్వ వలసిన జకాతుల్ ఫిత్ర్ దానం గురించి రచయిత క్షుణ్ణంగా చర్చించారు.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సూచించిన వైద్యవిధానం ఈ పుస్తకంలో క్షుణ్ణంగా చర్చించబడింది.
మిర్జా అసత్యాలు - (తెలుగు)
అల్లామా సనావుల్లాహ్ అమృతసరీ (రహ్మతుల్లాహ్ అలైహి) గారి ఈ వ్యాసాన్ని మర్కజ్ దారుల్ బిర్ర్ విద్యార్థిని ఆయిషా అహ్మదీయా చక్కటి తెలుగులో అనువదించారు. దీనిలో మిర్జా గులామ్ అహ్మద్ ఖాదియానీ స్వయంగా చేసిన అనేక అసత్య పలుకులు ఆధారాలతో సహా పేర్కొనబడినాయి.
కుటుంబ ఐకమత్యం - (తెలుగు)
ఈ పుస్తకంలో కుటుంబ వ్యవస్థకు ఇస్లాం ధర్మం ఇస్తున్న ప్రాధాన్యత చక్కగా వివరించబడింది. మొట్టమొదటి కుటుంబ పునాదులైన తల్లిదండ్రుల గురించి, వివాహం యొక్క అసలు ఉద్దేశ్యం గురించి, భార్యలను ప్రేమగా, చక్కగా చూడవలసిన బాధ్యత గురించి, ఇంట్లో శాంతిసుఖాలు నెలకొల్పడంలో వారి ముఖ్యపాత్ర గురించి, ఇంటిని శాంతినిలయంగా మార్చటంలో భార్యాభర్తల పాత్ర గురించి మరియు వారి పరస్పర హక్కులు మరియు బాధ్యతల గురించి, తల్లిదండ్రులపై సంతానానికి ఉన్న హక్కుల గురించి....
సహీహ్ బుఖారీ - పరిచయం - (తెలుగు)
క్లుప్తంగా సహీహ్ బుఖారీ హదీథ్ గ్రంథం గురించి ...
సహీహ్ బుఖారీ – వహీ గ్రంథం - (తెలుగు)
సహీహ్ బుఖారీలోని వహీ అంటే దైవవాణి గురించిన హదీథులు
సహీహ్ బుఖారీ – ఈమాన్ గ్రంథం - (తెలుగు)
సహీహ్ బుఖారీలోని ఈమాన్ అంటే దైవవిశ్వాసం గురించిన హదీథులు
సహీహ్ బుఖారీ – జ్ఞానం - (తెలుగు)
సహీహ్ బుఖారీలోని జ్ఞానం గురించిన హదీథులు

API
