విశ్వాసుల మాతృమూర్తుల విశిష్టతల పరిమళభరిత ప్రస్తావన
సృష్టికర్త ఉద్దేశ్యం - (తెలుగు)
సృష్టికర్త ఉద్దేశ్యం అనే విషయమై వివిధ ధర్మాల అభిప్రాయాలు వాటి గ్రంథాల ఆధారంగా ఈ పుస్తకంలో చర్చించబడినది. చివరిగా ఇస్లాం ధర్మం యొక్క సందేశం - మానవాళి యొక్క సృష్టి కేవలం సృష్టికర్తను ఆరాధించటమే మరియు ఆ సృష్టికర్త పంపిన అంతిమ సందేశం ప్రకారం జీవించటమే అనే సందేశాన్ని ఈ పుస్తకం ప్రామాణిక ఆధారాలతో నిరూపిస్తున్నది.
ఉపవాసం గురించిన 70 విషయాలు - (తెలుగు)
ఈ పుస్తకంలో ఉపవాసాలకు సంబంధించిన దాదాపు అన్ని విషయాలు చాలా స్పష్టంగా చర్చించబడినాయి. ఉపవాసంలో తప్పని సరి విషయాలు ఏవి, సున్నతులు ఏవి, ఉపవాసం భగ్నం చేసే విషయాలు ఏవి, స్త్రీల, వ్యాధిగ్రస్తుల, ప్రయాణికుల గురించిన ఉపవాస ఆదేశాలు ఏమిటి – ఇవన్నీ ఖుర్ఆన్ మరియు హదీథుల వెలుగులో ప్రామాణికంగా తెలుపబడినాయి. ఇది ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవ వలసిన పుస్తకం.
హదీసు మకరందం (బులూఘుల్ మరామ్) - (తెలుగు)
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీథ్ ల సంకలనం.
ఏకదైవత్వంలోని సందేహాలు - సమాధానాలు - (తెలుగు)
ఏకదైవత్వం గురించి, ఏక దైవారాధన గురించి సామాన్యంగా ప్రజలకు వచ్చే అనేక సందేహాలకు ఈ పుస్తకంలో వివరంగా జవాబు ఇవ్వబడింది. బహుదైవారాధన, అల్లాహ్ కు భాగస్వామ్యం కలిగించటం ఎంత ఘోరమైన పాపమో, దానికి గల కారణాలేమిటో కూడా ఇక్కడ చర్చించబడినాయి. దీని ద్వారా మనకు జ్ఞానోదయం కలిగి, సరైన మార్గంలో మిగిలిన జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. కాబట్టి ప్రత్యేక శ్రద్ధతో దీనిని చదవండి.
మహాప్రవక్త మహితోక్తులు - (తెలుగు)
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీథ్ ల సంకలనం.
80 హదీథుల సంకలనం - (తెలుగు)
ఇస్లాం ధర్మం మానవులందరికీ మార్గదర్శకత్వం వహించే అంతిమ సత్యధర్మం. దీని మూలాధారాలు ఖుర్ఆన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క బోధనలు (హదీథులు). రబ్వహ్ జాలియాత్ తరుఫున 80 హదీథులు కంఠస్థం చేసేందుకు ఒక పోటీ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సంకలనకర్త 60 హదీథులను సేకరించి, ఇక్కడ మీకందిస్తున్నారు. వీటి ద్వారా మనం అల్లాహ్ ను సంతృప్తి పరచే సంకల్పంతో అనేక మంచి అలవాట్లు అలవర్చుకునే అవకాశం....
ఖుర్ఆన్ పై అభ్యంతరాలు - అందులోని వాస్తవికత - (తెలుగు)
2004లో కలకత్తా, ఇండియా లో దివ్యఖుర్ఆన్ లోని 24 వచనాలపై లేవనెత్తిన అభ్యంతరాలు మరియు దాని వివరణ.
శాంతిబాట తెలుగు మాసపత్రిక - (తెలుగు)
ఈ మాస పత్రికలో మానవుడి ఇహపరలోకాల సాఫల్యం కొరకు అవసరమైన అన్ని విషయాలు చాలా చక్కగా, స్పష్టంగా, ప్రామాణిక ఆధారాలతో చర్చించబడుతున్నాయి. పిల్లల నుండి పెద్దల వరకూ, ఆడమగ, జాతి-కుల-మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ తప్పక చదవ వలసిన మాసపత్రిక ఇది. నెలనెలా దీని ప్రతి తిన్నగా మీ ఇంటికి చేరాలంటే డాక్టర్ నాగిరెడ్డి శ్రీనివాసరావు గారిని ఇందులోని ఫోను నెంబరు ద్వారా సంప్రదించండి.
ఖుర్ఆన్ షరీఫ్ - (తెలుగు)
తెలుగు భాషలో ఇది ఖుర్ఆన్ యొక్క రెండో అనువాదం. దీనిలో మొదటి 10 భాగాల అనువాదం ఉన్నది. ఇది 1945లో ముద్రించబడిన ప్రాచీన ప్రతి. దీని యొక్క మిగిలిన భాగాల కొరకు అన్వేషిస్తున్నాము. అవి ఎవరి వద్దనైనా ఉంటే వెంటనే మమ్మల్ని సంప్రదించవలెను. దీనిని మీ ముందుకు తీసుకురావటంలో సహాయపడిన వారందరి కృషిని అల్లాహ్ స్వీకరించుగాక.
ఇమాం బుఖారీ - (తెలుగు)
క్లుప్తంగా ఇమామ్ బుఖారీ రహిమహుల్లాహ్ గురించి...

API
