×
Image

ముహర్రం నెల - (తెలుగు)

ముహర్రం నెల ఔన్నత్యం గురించి ఈ ఉపన్యాసంలో షేఖ్ ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు చాలా స్పష్టంగా, సూటీగా వివరించారు.

Image

తఖ్వా – దైవభీతి - (తెలుగు)

తఖ్వా అంటే దైవభీతి గురించి ఈ ఉపన్యాసంలో షేఖ్ ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు చాలా స్పష్టంగా, చక్కగా వివరించారు.

Image

దృఢత్వం - (తెలుగు)

దృఢమైన ఈమాన్ కలిగి ఉండటంలోని ప్రాధాన్యత గురించి ఈ ఉపన్యాసంలో షేఖ్ ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు చాలా స్పష్టంగా, చక్కగా వివరించారు.

Image

నిద్ర నుండి మేల్కొన్న తర్వాత పఠించవలసిన దుఆలు - (తెలుగు)

హిస్నుల్ ముస్లింలోని నిద్ర నుండి మేల్కొన్న తర్వాత పఠించవలసిన దుఆలు మీరిక్కడు వినగలరు. వీటిని అర్థం చేసుకొని, ప్రతిరోజు పఠించడం ద్వారా మీరు లాభం పొందగలరు

Image

రబ్వహ్ జాలియాత్ 2వ స్థాయి 1వ హదీథు పాఠం - (తెలుగు)

రియాద్ లోని రబ్వహ్ జాలియాత్ యొక్క విద్యాశాఖలో ప్రతి శుక్రవారం జరిగే ఇస్లామిక్ స్టడీస్ 2వ స్థాయిలోని మొదటి హదీథు పాఠం.

Image

రబ్వహ్ జాలియాత్ 2వ స్థాయి వ హదీథు పాఠం - (తెలుగు)

రియాద్ లోని రబ్వహ్ జాలియాత్ యొక్క విద్యాశాఖలో ప్రతి శుక్రవారం జరిగే ఇస్లామిక్ స్టడీస్ 2వ స్థాయిలోని హదీథు పాఠం.

Image

రబ్వహ్ జాలియాత్ 3వ స్థాయి సీరతు పాఠం - (తెలుగు)

రియాద్ లోని రబ్వహ్ జాలియాత్ యొక్క విద్యాశాఖలో ప్రతి శుక్రవారం జరిగే ఇస్లామిక్ స్టడీస్ 3వ స్థాయిలో సీరతు పాఠం.

Image

ఖుర్ఆన్ తెలుగు భావానువాదం (అరబీ & తెలుగు) - (తెలుగు)

అరబీ భాష నుండి తిన్నగా తెలుగులో ప్రచురించబడిన ఉత్తమ ఖుర్ఆన్ భావానువాదాలలో ఇదొకటి. డాక్టర్ అబ్దుల్ రహీమ్ మౌలానా దీనిని అనువదించారు. ఉత్తమ క్యాలిటీ MP3 ఆడియో.

Image

ఖుర్ఆన్ తెలుగు భావానువాదం - (తెలుగు)

అరబీ భాష నుండి తిన్నగా తెలుగులో ప్రచురించబడిన ఉత్తమ ఖుర్ఆన్ భావానువాదాలలో ఇదొకటి. డాక్టర్ అబ్దుల్ రహీమ్ మౌలానా దీనిని అనువదించారు. ఉత్తమ క్యాలిటీ MP3 ఆడియో.