అల్లాహ్ కు భాగస్వాములు ఉన్నారా? అనే అంశాన్ని ఈ వ్యాసం చాలా చక్కగా చర్చించినది.
అల్లాహ్ కు భాగస్వాములు ఉన్నారా? - (తెలుగు)
నేను ముస్లింను - (తెలుగు)
నేను ముస్లింను
సత్యప్రియులకు - (తెలుగు)
ఈ వ్యాసం సత్యప్రియులైన క్రైస్తవులను ఉద్ధేశించి వ్రాయబడినది. ఇందులో వారిని మానవుడు పుట్టడమే ఒక పాపం, యేసు దేవుడి ఏకైక కుమారుడు, యేసు మానవులను కాపాడటానికి అవతరించాడనే మూడు వాదనలు ఎంత అబద్ధమైనవో బైబిల్ దివ్యగ్రంథం ద్వారా నిరూపిస్తుంది. చివరిగా ఆలె ఇమ్రాన్ లోని 64వ వచనం తో ముగిస్తుంది.
ఆ దేవుడు ఒక్కడే - (తెలుగు)
దేవుడు అంటే ఎవరు, ఆయన ఒక్కడా లేక అనేకులా, ఒక్కడే అయితే ఆ ఒక్కడూ ఎవరూ? అనే విషయాలు ఈ వ్యాసంలో చర్చించబడినాయి.
ఇస్లాం ధర్మం యొక్క ఐదు మూలస్థంభాలు - (తెలుగు)
ఇస్లాం ధర్మం యొక్క ఐదు మూలస్థంభాలైన షహాదహ్, నమాజు, జకాతు, ఉపవాసం మరియు హజ్ ల గురించి ఇక్కడ చక్కగా వివరించబడింది.
ప్రవక్తలను మరియు సందేశహరులను అల్లాహ్ ఈ ప్రపంచానికి ఎందుకు పంపెను అనే విషయం ఈ వ్యాసంలో స్పష్టంగా చర్చించబడెను.
ఇస్లాం దృష్టిలో సమాధుల పూజ - 2 - (తెలుగు)
సమాధుల విషయంలో అధిక ముస్లింల ధోరణి, సమాధుల సందర్శనలోని అసలు ఉద్ధేశ్యం, మరియు ఇస్లాం దీనిని ఘోరమైన పాపంగా ఎందుకు పరిగణిస్తుంది అనే విషయాలు ఈ వ్యాసంలో చర్చించబడినాయి.
మంచిని ఆదేశించటం మరియు చెడును నివారించటం గురించిన ఆదేశాలు, విశిష్ఠతలు, వాస్తవాలు, ప్రాముఖ్యతలు, షరతులు, మానవ హక్కుల గుర్తుంచుకోవటం – మొదలైన విషయాలు మదీనా మస్జిదు ఇమాం గారు ఈ శుక్రవారపు ఉపన్యాసంలో ప్రజల ఎదుట ప్రసంగించినారు.
ప్రవక్త జన్మదిన మిలాదున్నబీ వేడుకలు - (తెలుగు)
షాబాన్ నెల సగభాగం గడిచిన పోయిన తర్వాత ఉపవాసం పాటించ వచ్చునా? ఎందుకంటే షాబాన్ నెల సగభాగం తర్వాత ఉపవాసం ఉండటాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిషేధించారని విన్నాను.
ఇస్లాం ధర్మానికి వ్యతిరేకంగా ప్రజలలో వ్యాపించి ఉన్న కొన్ని అపార్థాలలోని నిజానిజాల గురించి ఇక్కడ చక్కటి ప్రామాణిక ఆధారాలతో చర్చించడం జరిగింది.
ఇస్లాం ధర్మంలో ప్రవక్తత్వం - (తెలుగు)
అసలు ప్రవక్తత్వం అంటే ఏమిటి అనే విషయాన్ని ఈ కరపత్రం చరిస్తున్నది. ప్రవక్తలందరూ అందజేసిన దివ్యసందేశం ఒక్కటే - కేవలం అల్లాహ్ మాత్రమే సకల ఆరాధనలకు అర్హుడు. తమ ప్రవక్తత్వాన్ని నిరూపించుకోవడానికి అల్లాహ్ ఆజ్ఞతో ప్రవక్తలందరూ కొన్ని మహిమలు చేసి చూపారు.
సర్వావస్థలలో దైవభీతి - (తెలుగు)
సర్వావస్థలలో అంటే సంతోషంలో, దు:ఖంలో, సుఖంలో, కష్టంలో . అన్ని వేళలా అల్లాహ్ పై భయభక్తులు కలిగి ఉండవలెను మరియు అల్లాహ్ నుండే మేలు ఆశించవలెను.