నేటి హింసా, దౌర్జన్యాల ప్రపంచంలో, శాంతిని ఎలా స్థాపించగలము - అనే విషయాన్ని సోదరుడు సిరాజుర్రహ్మాన్ ఈ వీడియోలో చాలా చక్కగా వివరించారు. మరిన్ని వివరములకు హైదరాబాదులోని వారి ఆఫీసును సంప్రదించండి.
శాంతిస్థాపన ఎలా సాధ్యం? - 2 - (తెలుగు)
బహుదైవారాధన నిర్వచనం మరియు పర్యవసానం - (తెలుగు)
బహుదైవారాధన అంటే ఏమిటి, దాని పర్యవసానం మరియు దాని వలన కలిగే నష్టం ఏమిటి అనే ముఖ్యాంశాన్ని ఈ వీడియోలో చక్కగా వివరించారు.
హజ్ శిక్షణా తరగతులు-3 - (తెలుగు)
ఈ వీడియోలో రబ్వహ్ జాలియాత్ లో 2012లో జరిగిన హజ్ యాత్రికుల శిక్షణా తరగతులు మీరు చూడగలరు.
హజ్ శిక్షణా తరగతులు-4 - (తెలుగు)
ఈ వీడియోలో రబ్వహ్ జాలియాత్ లో 2012లో జరిగిన హజ్ యాత్రికుల శిక్షణా తరగతులు మీరు చూడగలరు.
హజ్ విధానం - (తెలుగు)
ఈ వీడియోలో రబ్వహ్ జాలియాత్ ద్వారా 2011లో తెలుగు విభాగం విద్యార్ధులు చేసిన హజ్ యాత్ర మరియు హజ్ విధానం వివరంగా చూడగలరు.
నేను - నా లక్ష్యం ? - (తెలుగు)
ఈ వీడియోలో యునివర్సల్ ఇస్లామిక్ రిసెర్చ్ సెంటరు అధ్యక్షుడైన సోదరుడు షఫీ గారు వ్యక్తిత్వ వికాసం గురించి మరియు ఒక ముస్లిం యొక్క లక్ష్యం గురించి చక్కగా వివరించారు.
పాపం - పరిహారం - రక్షణ - (తెలుగు)
ఈ వీడియోలో యునివర్సల్ ఇస్లామిక్ రిసెర్చ్ సెంటరు వక్తలు పాపం, పరిహారం మరియు రక్షణ గురించి వివరంగా చర్చించారు.
ఉత్తమ సమాజం - (తెలుగు)
ఈ వీడియోలో ఉత్తమ సమాజం మరియు ఉత్తమ మానవుడి గురించి గుంటూర్ పట్టణంలోని సెంటర్ ఫర్ ఫైనస్ మెసేజ్ టు మాన్ కైండ్ అనే ధర్మప్రచార సంస్థకు చెందిన ప్రముఖ ఉపన్యాసకులు జనాబ్ అబ్దుల్ కరీమ్ గారు ఖుర్ఆన్ మరియు సున్నతుల ప్రామాణిక ఆధారాలతో చాలా చక్కగా వివరించారు.
నేటి సమస్యలకు పరిష్కారం ? - (తెలుగు)
ఈ వీడియోలో నేటి సమస్యలకు పరిష్కారమేమిటి అనే ముఖ్య విషయం పై గుంటూర్ పట్టణంలోని సెంటర్ ఫర్ ఫైనస్ మెసేజ్ టు మాన్ కైండ్ అనే ధర్మప్రచార సంస్థకు చెందిన ప్రముఖ ఉపన్యాసకులు జనాబ్ అబ్దుర్రహీమ్ గారు ఖుర్ఆన్ మరియు సున్నతుల ప్రామాణిక ఆధారాలతో చాలా చక్కగా వివరించారు.
విద్య యొక్క ప్రాముఖ్యత - (తెలుగు)
ఈ వీడియోలో విద్య యొక్క ప్రాముఖ్యత గురించి దారుల్ బిర్ర్ విద్యా సంస్థలో జరిగిన ఒక బహిరంగ సభలో జనాబ్ నసీరుర్రహ్మాన్ గారు చాలా చక్కగా వివరించారు. అల్లాహ్ ఆయనకు స్వర్గంలో మంచి స్థానాన్ని ప్రసాదించుగాక
రమదాన్ మాసం యొక్క విశిష్ఠత - (తెలుగు)
ఈ టివీ ప్రోగ్రాంలో రమదాన్ నెల యొక్ విశిష్ఠత అనే ముఖ్య విషయం పై గుంటూర్ పట్టణంలోని సెంటర్ ఫర్ ఫైనస్ మెసేజ్ టు మాన్ కైండ్ అనే ధర్మప్రచార సంస్థకు చెందిన ప్రముఖ ఉపన్యాసకులు జనాబ్ అబ్దుర్రహ్మాన్ గారు ఖుర్ఆన్ మరియు సున్నతుల ప్రామాణిక ఆధారాలతో చర్చించారు.
అద్భుతాలకు అద్భుతం పవిత్ర ఖుర్ఆన్ గ్రంథం - (తెలుగు)
ఈ వీడియోలో అద్భుతాలకే అద్భుతం పవిత్ర ఖుర్ఆన్ గ్రంథం అనే ముఖ్య విషయంపై హైదరాబాద్ లోని జి.సి.పి సంస్థ ఏర్పాటు చేసిన గొప్ప కార్యక్రమంలో ప్రముఖ ఉపన్యాసకులు జనాబ్ రబ్బానీ గారు ఖుర్ఆన్ మరియు సున్నతుల ప్రామాణిక ఆధారాలతో చాలా చక్కగా వివరించారు.