×
Image

ముహర్రం: చేయవలసినవి - చేయరానివి - (తెలుగు)

ముహర్రం నెలలో ఏమి చేయాలి – ఏమి చేయకూడదు అనే విషయాల గురించి ఈ వ్యాసంలో చర్చించబడింది.

Image

తుది నిర్ణయం మీదే - నరసింహులు - (తెలుగు)

‘ఇస్లాం అదో విశ్వజనీన ధర్మం. అది మనిషికి దైవభీతిని, నైతిక రీతిని ప్రబోధించి, అతన్ని గొప్ప ధర్మపరాయణుడిగా తీర్చిదిద్దుతుంది. అతనిలో గొప్ప పరివర్తనను తీసుకు వచ్చి, అతని ఇహపరాల సాఫల్యానికి పూబాట వేస్తుంది’ అనే తన అభిప్రాయాల్ని మనతో పంచుకుంటున్న నూతన ముస్లిం సోదరుడు నరసింహులు.

Image

సనాతన ధర్మం ఇస్లాం - ఉమర్ - (తెలుగు)

‘ఇస్లాం యొక్క జీవన విధానం అన్ని దేశాలకు, అన్ని కాలాలకు అన్ని విధాలా ఆమోదయోగ్యంగా ఉంటుంది అనడంలో సందేహంలేదు’ అనే తన అభిప్రాయాల్ని మనతో పంచుకుంటున్న నూతన ముస్లిం సోదరుడు ఉమర్.