అరబీ భాషలో మరియు అనేక ఇతర భాషలలో ఇది చాలా ప్రసిద్ధి చెందిన దుఆల సంకలనం. దీనిలో ఖుర్ఆన్ మరియు సున్నతుల నుండి వివిధ సందర్భాలలో ఉపయోగపడే అనేక దుఆలు జమ చేయబడినాయి. ఇది మీకు కూడా చాలా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. హిస్నుల్ ముస్లిం అంటే ముస్లింల సురక్షిత కోట అని అర్థం.
హిస్నుల్ ముస్లిం - (తెలుగు)
ఇస్లామిక్ స్టడీస్ డిప్లొమా కోర్సు, విద్యాశాఖ, తెలుగు భాషా విభాగం, రబ్వహ్ ఇస్లామీయ కేంద్రం, రబ్వహ్, రియాద్. ఈ కోర్సు 5 సెమిష్టర్లలో దాదాపు రెండున్నర సంవత్సరాల లోపు పూర్తి అవుతుంది. ఒక్కో సెమిష్టరు నాలుగు నెలలు. ముస్లింలకు మరియు నవ ముస్లింలకు అవసరమైన ప్రాథమిక ఇస్లామీయ సబ్జెక్టులు ఇక్కడ ప్రామాణిక ఆధారాలతో బోధించ బడును. వీటిలో కొన్ని - బేసిక్ అరబీ భాష, ఖుర్ఆన్, అత్తౌహీద్ (ఏక దైవత్వం),....
మతవిశ్వాసపు ప్రకటన (షహాదా) షరతులు - నిబంధనలు - (తెలుగు)
ఇస్లాం ధర్మవిశ్వాసపు ప్రకటన యొక్క 9 షరతులు
రబువా దావా సెంటర్ లో బోధించబడుతున్న ఇస్లామీయ కోర్సు మొదటి భాగం. ఖుర్ఆన్, హదీథ్, ఫిఖ్, తౌహీద్. - (తెలుగు)
రియాధ్ లో మొట్టమొదటి సారిగా తెలుగు భాషలో ఇస్లామీయ కోర్సు పాఠ్య పుస్తకం తయారు చేయబడినది. దివ్యఖుర్ఆన్ ఫౌండేషన్ మరియు తెలుగు కళాక్షేత్రం వారి కృషి, ఎనలేని శ్రమ, అనువాదకుల కృషి, పునర్విమర్శకుల శ్రమ - ఫలితమే ఈ కోర్సు పుస్తకం. ఇస్లాం అంటే ఏమిటో సామాన్యులకు కూడా అర్థం అయ్యేటట్లు తెలిపే ఒక చక్కని పాఠ్యపుస్తకం.
ప్రతి వారం రియాద్ పట్టణంలోని రబువా ఇస్లామీయ కేంద్రంలో తెలుగు వారి కోసం 45 నిమిషముల పాటు ఈ పాఠ్యపుస్తకము బోధించబడుతున్నది. అనేక సంవత్సరాలుగా, అనేక మంది సామాన్యుల నుండి ఇంజినీర్లు, డాక్టర్లు కూడా ఈ కోర్సులో చేరి ప్రయోజనం పొందుతున్నారు. మీరు కూడా మీ ఊరిలో ఇటువంటి కోర్సును మొదలు పెట్టిన ఎడల అనేక మందికి ప్రయోజనం చేకూరును. ఇన్షా అల్లాహ్ మీకు కూడా పుణ్యం లభించును.

మదరాసు ప్రసంగాలు - (తెలుగు)
మదరాసు పట్టణంలో షేఖ్ సులైమాన్ నద్వీ గారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సందేశం, జీవిత చరిత్ర గురించి ఎనిమిది భాగాలలో చేసిన సుప్రసిద్ధ ప్రసంగాలు. ఇవి మానవాళికి ఎంతో ప్రయోజనకరమైనవి.
ఇస్లామీయ క్విజ్ - (తెలుగు)
ఖుర్ఆన్, సీరహ్, తౌహీద్, ఫిఖ్ హ్ విషయాలలో కొన్ని ప్రశ్నలు - జవాబులు