×
జననం: 1370 హిజ్రీ అర్హత: ఉసూల్ అద్దీన్ ప్రత్యేక అర్హత: అల్ అఖీదహ్ కళాశాల: ఉసూల్ అద్దీన్ కళాశాల విశ్వవిద్యాలయం: జామిఅహ్ ఉమ్ముల్ ఖురా, మక్కతుల్ ముకర్రమహ్. సంపాదించిన ఇతర విశేష అంతర్జాతీయ అర్హతలు: 1) 1401హిజ్రీలో అల్ అఖీదహ్ లో ఉమ్ముల్ ఖురా విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణులయ్యారు. 2) 1404హిజ్రీలో అల్ అఖీదహ్ లో ఉమ్ముల్ ఖురా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేటు సాధించారు. 3) ఉమ్ముల్ ఖురా విశ్వవిద్యాలయంలోని ఖిరఆత్ విభాగ అధ్యక్షునిగా పనిచేసారు. 4) ఉమ్ముల్ ఖురా విశ్వవిద్యాలయంలోని అద్దావహ్ మరియు ఉసూల్ అద్దీన్ కళాశాల విభాగానికి అధిపతిగా పనిచేసారు. ఇంకా అనేక జాతీయ మరియు అంతర్జాతీయ విద్యాసంస్థలలో సేవలందించారు మరియు అనేక సెమినార్లలో, చర్చలలో పాల్గొన్నారు.