ఇహ్రాం స్థితిలో ఉన్న వ్యక్తి మాస్క్ ధరించవచ్చునా?
ఇహ్రాం స్థితిలో ఉన్న వ్యక్తి మాస్క్ ధరించవచ్చునా ? అనే ప్రశ్నకు క్లుప్తమైన జవాబు.
కూర్పులు
మూలాలు
Full Description
అల్హందులిల్లాహ్ – సకల ప్రశంసలు అల్లాహ్ కే.
అవసరాన్ని బట్టి, ఇహ్రాం స్థితిలో ఉన్న ఉమ్రా, హజ్జ్ యాత్రికులు మాస్క్ ధరించటంలో ఎలాంటి తప్పూ లేదు. ఉదాహరణకు – తప్పని సరిగా మాస్క్ తొడుక్కోవలసిన పరిస్థితులు ఏర్పడినప్పుడు అంటే ఎలర్జీ ఉన్నప్పుడు, దట్టమైన పొగ నుండి పోతున్నప్పుడు, దుర్గంధం వ్యాపించి ఉన్న ప్రాంతాన్ని దాటేదప్పుడు, మాస్క్ తొడుక్కోవటంలో తప్పు లేదు.
Islam Q&A
మజ్మూ ఫతావా ఇబ్నె ఉథైమిన్, 22య130, 131.