రమదాన్ నెలలోని అనేక శుభాల గురించి ఈ ఉపన్యాసంలో షేఖ్ ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు చాలా చక్కగా వివరించారు.
రమదాన్ నెల శుభాలు - (తెలుగు)
ముహర్రం నెల - (తెలుగు)
ముహర్రం నెల ఔన్నత్యం గురించి ఈ ఉపన్యాసంలో షేఖ్ ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు చాలా స్పష్టంగా, సూటీగా వివరించారు.
మీలాదున్నబీ - సంభాషణ - (తెలుగు)
ఇది ఇద్దరూ ముస్లిం సోదరుల మధ్య జరిగిన సంభాషణా రూపంలో రచించబడినది - వారిలో ఒకరు మీలాదున్నబీ వేడుకలను తాతముత్తాతల పరంగా వస్తున్న ఆచారంగా భావిస్తూ ఆచరిస్తున్నవారు, ఇంకొకరు సరైన ఇస్లామీయ జీవన విధానం తెలిసిన వారు. ఇది చదివిన తర్వాత ఎవరైనా సరే, తమలో చోటుచేసుకున్న బిదాఅత్ లను అంటే అపోహలను దూరం చేసుకుని, ఇస్లాం ధర్మపు అసలైన పద్ధతిలో జీవించే మార్గదర్శకత్వం పొందగలరని ఆశిస్తున్నాం.
రమదాన్ నెల - (తెలుగు)
రమదాన్ నెలలో ఎలా జీవించాలి, ఎలా ఎక్కువ పుణ్యాలు సంపాదించటానికి ప్రయత్నించాలి అనే విషయాలు ఈ వ్యాసంలో చర్చించబడినాయి..
షాబాన్ నెల మధ్యలో ఉపవాసం ఉండటమనేది ఒక విధమైన నూతన కల్పితాచారమని నేను ఒక పుస్తకంలో చదివాను. కాని ఇంకో పుస్తకంలో షాబాన్ నెల మధ్యలో ఉపవాసం ఉండటం మంచిదని చదివాను .............. ఈ విషయమై సరైన అసలు పద్ధతి ఏమిటి?
ఉదియహ్ (ఖుర్బానీ – బలిదానపు) – ఆదేశాలు - (తెలుగు)
ఈద్ అల్ అధా దినమున చేసే ఉదియహ్ అంటే ఖుర్బానీ (బలిదానపు) యొక్క శుభాలు మరియు దాని నియమాలు ఈ వ్యాసంలో వివరంగా చర్చించబడెను.
దిల్ హజ్జ్ మాసపు పది దినాల ప్రత్యేకత - (తెలుగు)
ఈ పుస్తకంలో మొత్తం సంవత్సరంలోనే అత్యంత పవిత్ర దినాలైన దిల్ హజ్జ్ మాసపు మొదటి పది దినాల ప్రాముఖ్యత, వాటిలో చేయవలసిన శుభకార్యాలు వివరంగా చర్చించబడినాయి.
ముహర్రం మరియు షహాదత్ - (తెలుగు)
ఈ వ్యాసంలో ముహర్రం పవిత్ర నెల చరిత్ర, దానిలో చేయవలసిన ఆచరణలు, షహాదత్ మరియు ప్రజల బిదాఅత్, భ్రమలు, అపోహలు చర్చించబడినవి.
ఇస్లామీయ క్విజ్ - (తెలుగు)
ఖుర్ఆన్, సీరహ్, తౌహీద్, ఫిఖ్ హ్ విషయాలలో కొన్ని ప్రశ్నలు - జవాబులు
లైలతుల్ ఖదర్ - (తెలుగు)
లైలతుల్ ఖదర్ చాల ఘనమైన రాత్రి. వాస్తవానికి దీన్ని పొందలేక పోయినవాడు ఎక్కువ భాగం శుభాలను కోల్పోయిన వాళ్ళలో లెక్కించబడతాడు. ఏ విశ్వాసుడు అయితే (ఇస్లాం ధర్మంలో సరైన విశ్వాసమున్న వ్యక్తి) తన ఏకైక ప్రభువైన “అల్లాహ్” ఆదేశాలను పాటించి, తన జీవితపు రికార్డులో మంచి పనులను పెంచుకోవాలనే తపనతో ఉంటాడో, అతడు లైలతుల్ ఖదర్ రాత్రిని అన్వేషించి, అందులో పూర్తిగా విధేయతతో కూడిన ఆరాధనలలో గడపటానికి తప్పక ప్రయత్నించవలెను.....
ముహర్రం & ఆషూరాహ్ - (తెలుగు)
పవిత్ర ముహర్రం నెల మరియు ఆషూరాహ్ దినపు ప్రత్యేక శుభాలు
ఆషూరాఅ ఉపవాసం విశిష్ఠత - (తెలుగు)
ఆషూరాఅ రోజున ఉపవాసం ఎందుకు ఉండవలెను మరియు ఆషూరాఅ రోజు యొక్క ప్రత్యేకత ఏమిటి – అనే విషయాలు ఈ వ్యాసంలో క్లుప్తంగా వివరించబడినాయి.

API



